ప్రభుత్వంపై ప్రజలే రాజీ లేని పోరాటం చేయాలి: చంద్రబాబు నాయుడు

ప్రజల ఆరోగ్యాన్ని మద్యం సిండికేట్లు గుల్లచేస్తున్నాయని అన్నారు. మైక్రోఫైనాన్స్ కారణంగా డ్వాక్రాసంఘాల మహిళలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆయన విమర్సించారు. మత్స్యకారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాలర్లను ప్రభుత్వం సముద్రం నుంచి వేరు చేసే ప్రయత్నం చేస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications