వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు కోసం నెల్లురు డిసిసిలో యజ్ఞం

జిల్లా పార్టీ కార్యాలయం ఇందిరా భవన్ లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి యాగం చేయడానికి నిర్ణయించుకున్నాడు. జగన్ ఒక వ్యక్తి కాదు, శక్తి అని నెల్లూరు కాంగ్రెసు కార్యకర్తలు వ్యాఖ్యానించారు. జగన్ ను సమర్ధించే వ్యక్తులపైన వేటు వేయడం సరికాదని, దీనిని పార్టీ నాయకత్వం మరోసారి ఆలోచించాలని సూచించారు. జగన్ వల్లనే పార్టీ బతికి బట్ట కడుతుందని వారంటున్నారు.












Click it and Unblock the Notifications