విజయనగరంలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం: ముగ్గురి పరిస్థితి విషమం

సంతోషి అనే మహిళ తన ముగ్గురు చెల్లెళ్లు, పదినెలల కుమారుడికి పురుగుల మందును తాగించింది. వారి ఆత్మహత్యాయత్నానికి ఆర్థికపరమైన ఇబ్బందులే కారణమని సమాచారం. కొంతకాలం కిందట సంతోషి తల్లిదండ్రులు మరణించారు. అయితే ముగ్గురు చెల్లెళ్లు ఉండటంతోపాటు జీవనాధారం లేక సంతోషి వారిని పోషించలేక ఈ ఘాతుకానికి పాల్పడింది.












Click it and Unblock the Notifications