ముఖ్యమంత్రి రోశయ్య సాక్షిగా విద్యార్థులను ఈడ్చుకెళ్లిన పోలీసులు

కాగా ముఖ్యమంత్రి రోశయ్య వంకాయలపాడులో ఎపిఐఐసి టెక్స్ టైల్స్ పార్కును ప్రారంభించారు. అనంతరం చెంఘీజ్ ఖాన్ పేటలో స్వర్ణ దేవాలయానికి భూమిపూజ చేశారు. గుంటూరు - విజయవాడ మధ్యలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రోశయ్యకు పలువురు న్యాయవాదులు, తెలుగు దేశం ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. కొందరు న్యాయవాదులు గుంటూరులో జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు.












Click it and Unblock the Notifications