మద్యం మత్తులో తల్లీ తమ్ముడిని గొడ్డలితో నరికి చంపిన కసాయి

అయితే ఆయన వారిని చంపిన తర్వాత ఎక్కడికీ పరారు కాలేదు. తెల్లవారుజామునే ఆ దుర్ఘటనను చూసిన హంతకుడిని చెట్టుకు కట్టివేసి బాగా కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించనున్నారు. అయితే మృతుడికి మూడు రోజుల క్రితం ఓ కొడుకు పుట్టి చనిపోయినట్లు సమాచారం. మద్యానికి అలవాటు పడి, కొడుకు మరణంతో డిప్రెషన్ తో అలా చేశాడా, లేదా ఆస్తి కోసం చేశాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications