తెలంగాణకు ధీటుగా కర్నులులో గ్రేటర్ రాయలసీమ సైనిక్ సేవా దల్

కాగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కొందరు దుండగులు శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేయటం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్ కు, సీమాంధ్రకు పొట్టి శ్రీరాములు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇందులో ఎలాంటి సంబంధం లేని, తెలుగు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన ఒక అమరజీవి విగ్రహాన్ని కూల్చటం తెలంగాణవాదులు కుంచితత్వాని, దుర్మార్గానికి నిదర్శనమన్నారు.తెలంగాణ నాయకులు కూడా వారిని ఆపకపోవడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాల్లో శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు.


Click it and Unblock the Notifications