జాతిని ఏకం చేసిన మహోన్నతుడు వల్లభాయ్ పటేల్: సిఎం

కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని, దివంగత ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని జరిపారు. బడుగు బలహీన వర్గాలకు ఇందిర స్ఫూర్తి ప్రధాత అని, బ్యాంకులను జాతీయం చేసిన గొప్ప నాయకురాలన్నారు. అలాంటి గొప్ప వంశం నుండి వచ్చిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై కొందరు అవాకులు చవాకులు పేలుతున్నారని అవి సరికావని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు.












Click it and Unblock the Notifications