జడ్పీటీసీ సభ్యులపై జగ్గారెడ్డి అనుచరుల దాడి: మంత్రి సమక్షంలోనే...

దీంతో శాసనసభ్యుడు జగ్గారెడ్డి అనుచరులకు తెలంగాణ జడ్పీటీసీ సభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన జగ్గారెడ్డి అనుచరులు జడ్పీటీసీ సభ్యులపై దాటి చేశారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే ఈ తతంగమంతా పర్యాటక శాఖామంత్రి గీతారెడ్డి సమక్షంలో జరగటం విశేషం.












Click it and Unblock the Notifications