హన్మకొండలోని హౌసింగ్ బోర్డు రిటైర్డ్ డిఇ ఇంట్లో భారీ పేలుడు

సమాచారం అందుకున్న పోలీసులు, ఫొరెన్సిక్ నిణుపులు ఘటనాస్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుడుకు కారణాలు తెలియడం లేదు. ఇంటి యజమాని మాత్రం మాట్లాడడానికి నిరాకరిస్తున్నారు. పోలీసులు క్లూస్ టీమ్స్ ను రప్పిస్తున్నారు. పేలుడు సంభవించిన స్థలం పోలీసు స్టేషనుకు సమీపంలో ఉంటుంది.












Click it and Unblock the Notifications