కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండదన్న మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి

ఆంధ్రప్రదేశ్ న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు అన్నారు. కావూరి సాంబశివ రావు కేంద్రంలో మంత్రి పదవిని ఆశిస్తున్నారు. తనకన్నా జూనియర్లకు మంత్రి పదవులు వచ్చాయని ఆయన ఆ మధ్య కాలంలో ఓసారి అన్నారు. కాగా, వి హనుమంతరావు, కె కేశవరావు వంటి పలువురు పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్గంలో చోటు కోసం ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications