చంద్రబాబును అడ్డుకున్న తెలంగాణవాదులు: అరెస్టులు, ఉద్రిక్తత

మంగళవారం చంద్రబాబునాయుడి రంగారెడ్డి జిల్లా పర్యటన ప్రారంభమయిన విషయం తెలిసిందే. అయితే ఆయనను ఉప్పల్ కు వెళుతున్న సమయంలో తెరాస కార్యకర్తలు భారీ సంఖ్యలో నాగోల్ వద్ద అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు. రంగారెడ్డి జిల్లాలో చంద్రబాబునాయుడు మూడు రోజులు పర్యటిస్తారని ఆ పార్టీ ప్రకటించింది. బుధవారం రెండో రోజుకు ఆయన పర్యటన చేరుకుంది. అయితే అంతటా చంద్రబాబుకు నిరసన వ్యక్తమవటంతో తెలుగు తమ్ముళ్లు నిరుత్సాహ పడుతున్నారు.












Click it and Unblock the Notifications