భారత్ సాహసం ప్రపంచానికి తెలిసి వచ్చింది: బరాక్ ఒబామా

భిన్న మతాలవారు కలిసి జీవిస్తున్న భారతదేశాన్ని నైతికంగా దెబ్బ తీయడానికి ఉగ్రవాదులు ముంబైపై దాడులు చేశారని ఆయన విమర్శించారు. ఉగ్రవాద నిరోధక కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో తాము భారత్ కు బాసటగా నిలుస్తామని ఆయన అన్నారు. మతప్రాతిపదికగా ప్రజలను విడదీయడానికి ఉగ్రవాదులు ముంబైపై దాడి చేశారని ఆయన అన్నారు. ఒబామా, మిషెల్లీ తాజ్ హోటల్ విజిటర్స్ పుస్తకంలో సంతకాలు చేశారు. భారత ప్రజల శక్తికి తాజ్ హోటల్ నిదర్శనమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications