పోలవరంపై జైరాం రమేష్ కు వెంకయ్యనాయుడు క్లాస్

అయితే ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సమస్య పరిష్కారానికి లేఖలు రాశానని జైరాం రమేష్ సమాధానమిచ్చారు. దానికి వెంకయ్యనాయుడు తీవ్రంగానే స్పందించినట్టు సమాచారం. లేఖలతో పనులు జరగనవి, తొందరగా క్లియరేన్సు కోసం చర్యలు చేపట్టాలని సూచించారు.












Click it and Unblock the Notifications