తిరుపతి కాంగ్రెసు ఆఫీసుపై జగన్ వర్గం కాంగ్రెసు నాయకుల దాడి!

కాగా బుధవారం చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెసు క్రమశిక్షణా సంఘం ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ(పిసిసి)కి బుధవారం తెలిపింది. కంతేటి సత్యనారాయణ నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర కమిటీకి తన నివేదికను అందజేసింది. చెవిరెడ్డి తనకు షోకాజ్ అందిన తర్వాత పార్టీ క్రమశిక్షణా సంఘం ముందు హాజరయి తన వాదనను వినిపించాడు. అయితే చెవిరెడ్డి పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి లేడని ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చునని తెలిపింది.












Click it and Unblock the Notifications