కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న ఫైనాన్షియర్: చెరలోనే మరొకతను

ప్రజల నుంచి వడ్డీలు ఎక్కువగా లాగుతున్నారని ఆరోపిస్తూ తాము మావోయిస్టులమంటూ కొంత మంది ఇద్దరు ఫైనాన్షియర్లను కిడ్నాప్ చేశారు. లావాదేవీలు ఆపాలని ఆ ఫైనాన్షియర్లను కిడ్నాపర్లు హెచ్చరించారు. కిడ్నాప్ చేసినవారు మావోయిస్టులా, మరెవరైనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ సుబ్బారెడ్డి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications