ముఖ్యమంత్రి రోశయ్య ధర్నాపై బిజెపి నేత కిషన్ రెడ్డి ఫైర్

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈ శీతాకాలపు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని మంగళవారం కరీంనగర్లో బిజెపి సదస్సు నిర్వహిస్తోందన్నారు. భాజపా తెలంగాణ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 9న తెలంగాణ కోసం న్యూఢిల్లీలో ధర్నా, సత్యాగ్రహాన్ని నిర్వహించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications