ఎజెండా నాకు కూడా తెలియదు: సిఎల్పీ సమావేశంపై సిఎం రోశయ్య

ముఖ్యమంత్రి మార్పునకు కూడా ఈ సమావేశాన్ని పార్టీ అధిష్ఠానం సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే సిఎల్పీ సమావేశం ఏర్పాటు చేసినట్లు కూడా ఓ ప్రచారం సాగుతోంది. అయితే, ఆ అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క మాటలను బట్టి తెలుస్తోంది. సిఎల్పీ ఎజెండా శాసనసభ్యులకు తెలుసునని మల్లు భట్టి విక్రమార్క అంటున్నారు. ఏవైనా ఇప్పుడు ఊహాజనితమైనవేనని ఆయన అన్నారు. వైయస్ జగన్ వ్యవహారంపై చర్చ గానీ ముఖ్యమంత్రి మార్పు గానీ ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాలు ఉన్నందున పార్లమెంటు సభ్యులకు సిఎల్పీ సమావేశం నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications