సుమూహుర్తాన సచివాలయ సమతా బ్లాక్ లోకి ముఖ్యమంత్రి కిరణ్

సచివాలయ అధికారులు, ముఖ్యమంత్రి పేషీ ఆధికారులు, కొత్తమంత్రులు సచివాలయంలోకి ప్రవేశించిన కిరణ్ కు ఘనస్వాగతం పలికారు. కాగా ముఖ్యమంత్రి మంత్రివర్గంచే ప్రమాణ స్వీకారం చేయించడానికి రాజ్ భవన్ కు బయలుదేరనున్నారు. కాగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వారం రోజుల తర్వాత కిరణ్ తన చాంబర్లోకి వెళ్లారు.












Click it and Unblock the Notifications