ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీ వేసిన సిఎం కిరణ్

ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రభుత్వోద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. సమస్యలను పరిశీలించడానికి తనకు 15 రోజుల సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి అప్పుడు జెఎసి నాయకులను కోరారు. ఈ మేరకు ఆయన శనివారం మంత్రులతో ఉద్యోగుల సమస్యలపై ఓ కమిటీని వేశారు.












Click it and Unblock the Notifications