వైఎస్ జగన్ రాజీనామా కాంగ్రెస్ కు దెబ్బ: వెంకయ్యనాయుడు

2జి స్పెక్ట్రంపై తాను సంయుక్త పార్లమెంటరీ విచారణ(జెపిసి)కి మాత్రమే అంగీకరిస్తామన్నారు. అంతే తప్ప మరే విచారణకు అంగీకరించమన్నారు. 2జి స్పెక్ర్టంలో రాజా చేసిన కుంభకోణం దేశంలోనే అతిపెద్దదని చెప్పారు. భావసారుప్యంగల పార్టీలు తమతో కలిసి వస్తే వారితో కలిసి కేంద్రం అవినీతిపై పోరాడటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ప్రజా సమస్యలు, అవినీతిపై పోరాటానికి తమ పార్టీ ఎప్పుడు ముందుంటుందన్నారు.












Click it and Unblock the Notifications