జనవరి 2 నుంచే వైయస్ జగన్ కు నిజమైన పరీక్ష

వైయస్ జగన్ ఓదార్పుయాత్రకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఉత్తరాంధ్ర కాంగ్రెసు నాయకులకు సూచించారు. ఈ స్థితిలో ఆయనకు గత ఓదార్పు యాత్రల్లో లభించిన ఆదరణ ఈ ఓదార్పు యాత్రలో లభిస్తుందా, లేదా అనేది చూడాల్సి ఉంది. ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తమతో చేతులు కలపడానికి ముందుకు రావడంతో వైయస్ జగన్ వర్గానికి ఏదో మేరకు బలం చేకూరిందని చెప్పవచ్చు. ఓదార్పు యాత్ర చేపట్టే లోపల మరింత మంది వైయస్ జగన్ కు మద్దతుగా ముందుకు వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications