వైయస్ జగన్ ఓపిక పట్టి కాంగ్రెసులోనే ఉండాల్సింది: రేణుకా చౌదరి

కాంగ్రెసు గుర్తు మీదనే వైయస్సార్ గెలిచారని, కాంగ్రెసు వల్లనే వైయస్సార్ ఆ స్థాయికి ఎదిగి ప్రజాదరణ పొందారని ఆమె అన్నారు. కొంత మంది వ్యక్తులు వెళ్లిపోయినంత మాత్రాన కాంగ్రెసుకు జరిగే నష్టమేమీ లేదని ఆమె అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం ఎవరి పేటెంటో, హక్కో కాదని, అది అందరిదని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రతి ఒక్కరూ వైయస్సార్ ప్రతినిధులేనని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications