రైతుల కోసమే చంద్రబాబునాయుడి దీక్ష: జగన్ వర్గం గోనె ప్రకాశరావు

దివంగత వైఎస్ పై మంత్రి బొత్స ఇప్పుడు వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. వైఎస్ ఉన్నప్పుడు ఏమీ మాట్లడాని బొత్స ఇప్పుడు మాట్లాడటం మంచిది కాదన్నారు. బొత్స రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బొత్స వైఎస్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం మానివేసి ప్రజల సమస్యల గురించి, రైతుల సమస్యల గురించి ఆలోచించాలని చెప్పారు. రైతు సమస్యల కోసం ఎవరు దీక్షలు చేసిన తప్పు పట్టాల్సిన పని లేదన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడి దీక్ష అయినా, వైఎస్ జగన్ దీక్షను అయినా తప్పు పట్టాల్సిన పని లేదు.












Click it and Unblock the Notifications