మూడేళ్ల తర్వాత అధికారం, ముప్పై ఏళ్లు పాలిస్తా: వైయస్ జగన్

కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఆయన అవే విమర్శలు చేశారు. తన కుటుంబాన్ని స్వార్థ రాజకీయాల కోసం చీల్చారని ఆయన విమర్శించారు. తాను ఏ విధంగా మనస్తాపం చెందింది, ఎందుకు పార్టీ నుంచి బయటకు వచ్చింది ఆయన వివరించారు. సోనియా గాంధీ తన కుటుంబాన్ని చీల్చడానికి కూడా వెనకాడలేదని, దాంతో తాను తీవ్ర మనస్తాపానికి గురయ్యానని ఆయన చెప్పారు. వైయస్సార్ మరణించిన నాటి నుంచి జరిగిన పరిణామాలను ఆయన మరోసారి వివరించారు. తన వర్గం వారిని అణచేయడానికి కాంగ్రెసు అధిష్టానం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications