అధికారంలో ఉన్నప్పుడు బాబు ప్రపంచ బ్యాంకు తొత్తు: షబ్బీర్ అలీ

తన హయాంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించమన్న రైతులపై చంద్రబాబు నిర్ధాక్షిణ్యంగా పోలీసులతో కాల్పులు జరిపించారన్నారు. ఆ దుర్ఘటనలో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. వడ్డీల పేరుతో తెలుగుదేశం రైతుల నడ్డి విరిస్తే వాటిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తొలగించిందన్నారు. రైతులపై పెట్టిన కేసులను కూడా తొలగించిన ఘనత కాంగ్రెసు ప్రభుత్వానిదేనన్నారు.












Click it and Unblock the Notifications