ఉద్యమాన్ని హింసవైపు మళ్లించే కుట్ర: ప్రభుత్వంపై ఈటెల ధ్వజం

ప్రభుత్వం శాసనసభలో అందరి సాక్షిగా విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తానని చెప్పి ఇంతవరకు ఎత్తివేయలేదన్నారు. కేసులు ఎత్తివేస్తానని చెప్పిన ప్రభుత్వం తన హామీని తర్వాత తుంగలో తొక్కిందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే రాజరిక పాలన నడుస్తోందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయకపోతే తెరాస ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామన్నారు.












Click it and Unblock the Notifications