వైయస్ జగన్ వల్ల కాంగ్రెసు తుడిచిపెట్టుకు పోతుంది: రోజా

వైయస్ జగన్ దీక్ష ప్రకంపనలు ఢిల్లీలో వినిపిస్తున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రైతులకు ఏ విధమైన న్యాయం జరిగినా ఆ క్రెడిట్ వైయస్ జగన్ కే దక్కుతుందని ఆమె అన్నారు. వైయస్ జగన్ చేపట్టిన తొలి పోరాటం రైతుల కోసమే కావడం యాదృచ్ఛికమే అయినా వైయస్సార్ రైతుల కోసం చేసిన మేలు మరువలేనిదని ఆమె అన్నారు. రైతుల కోసం వైయస్సార్ ఎన్నో చేశారని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications