మీడియాకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ క్లాస్

పంట నష్టపోయన రైతులక ప్రభుత్వం సాయం అందజేస్తుందన్నారు. త్వరలో రైతులు ఆత్మసంతృప్తి చెందేలా ప్యాకేజీ ఉంటుందని చెప్పారు. వ్యవసాయం ఏమాత్రం లాభసాటిగా లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఇతర దేశాల్లో మాదిరిగా రైతులకు ప్రోత్సాహకాలు ఇచ్చే పరిస్థితి మన వద్ద లేదన్నారు. సమస్యలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి పని చేయాలన్నారు. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు. రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో ఖర్చు తగ్గించేందుకు ఉచిత విద్యుత్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications