రాడియా లింక్: మాజీ సిజెఐ కెజి బాలకృష్ణన్ కు మరిన్ని చిక్కులు

సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్న ప్రదీప్ దుబాయ్ ఏడు సార్లు వెళ్లినట్లు, ఎన్నారై వాణిజ్యవేత్తతో సంప్రదింపులు జరిపినట్లు ఆ జర్నలిస్టు ఆరోపించారు. ఆర్ఐఎల్ కు అనుకూలంగా సుప్రీంకోర్టు 2010 మే 7వ తేదీన తీర్పు ఇవ్వడంతో అంబానీ సోదరుల మధ్య గల మూడున్నరేళ్ల వివాదం ముగిసింది. నీరా రాడియా సంభాషణల టేపుల్లో ఈ విషయం కూడా ఉంది. ఎస్ఎన్సి - లావలీన్ కేసులో సిపిఎం నాయకుడు పినరయ్ విజయన్ కు ఊరట కలిగించడంలో బాలకృష్ణన్ ప్రధాన పాత్ర పోషించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఢిల్లీ జర్నలిస్టు ఆరోపణల్లో ఆ వివరాలు కూడా ఉన్నాయి.












Click it and Unblock the Notifications