6న సమావేశానికి గుర్తింపు పొందిన పార్టీలకు చిదంబరం ఆహ్వానం

కాంగ్రెస్ పార్టీనుండి కావూరి సాంబశివరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భారతీయ జనతా పార్టీనుండి కిషన్ రెడ్డి, హరిబాబు, తెలుగుదేశం పార్టీనుండి రేవూరి ప్రకాశ్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, ప్రజారాజ్యం నుండి చిరంజీవి, రామచంద్రయ్య, తెలంగాణ రాష్ట్ర సమితినుండి కె చంద్రశేఖరరావు, జయశంకర్, సిపిఐ నుండి నారాయణ, గుండా మల్లేషం, సిపిఎం నుండి రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, ఎంఐఎం నుండి అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ పాల్గొననున్నట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications