తెలంగాణపై కోర్ కమిటీలో సోనియా చర్చ, శ్రీకృష్ణ నివేదికపై ఆరా

తెలంగాణపై జనవరి 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకున్న తర్వాత వ్యూహాన్ని ఖరారు చేసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికను, దాని సిఫార్సులను యుపిఎ మిత్రపక్షాలకు కూడా వివరించే అవకాశాలున్నాయి. మిత్ర పక్షాల అభిప్రాయం తీసుకున్న తర్వాత తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో సోనియా గాంధీ ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications