టీఆర్ఎస్ 11 సీట్లే ఎందుకు గెలిచింది: కెసిఆర్ ను ప్రశ్నించిన టిజి

అంత తక్కువ సీట్లు గెలుచుకోవడానికి కారణం తెలంగాణపై కెసిఆర్ కు చిత్తశుద్ది లేకపోవడమా లేదా తెలంగాణలో ప్రత్యేక సెంటిమెంటు లేకపోవడమా అని ప్రశ్నించారు. రాష్ట్ర విభజనతో ఎక్కువగా నష్టపోయేది రాయలసీమ ప్రాంతమేనన్నారు. కృష్ణా నీటిపై కేంద్రం వేసిన బ్రజేష్ కమిటీ తీర్పు రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించిందన్నారు. అయితే నష్టం జరిగితే అంతటితో ప్రభుత్వం ఊరుకోదని అప్పీలుకు వెళుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications