హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాగా అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీతో కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్ప మొయిలీ, అఖిలపక్షానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వెళ్లిన తెలంగాణకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీమాంధ్రకు చెందిన కావూరి సాంబశివరావు భేటీ ఆయ్యారు. ఆ భేటీలో గురువారం చిదంబరం నిర్వహించే అఖిలపక్షంలో ఏం చేయాలనే విషయాన్ని వారు చర్చించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంనుండి ఏయే పార్టీలు రావటం లేదు, ఎందుకు రావటం లేదనే విషయాన్ని కూడా వారు చర్చించినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications