ఉస్మానియాలో మళ్లీ ఉద్రిక్తత: ర్యాలీగా వస్తున్న విద్యార్థులపై కాల్పులు!

బయటకు వెళతామన్న విద్యార్థులను పోలీసులు అడ్డగించారు. దీంతో ఎన్‌సీసీ గేటు వద్ద తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మొదట బాష్పవాయువు ప్రయోగించారు. ఆ తర్వాత పోలీసులు కాల్పులు జరిపారు. కాగా గురువారం పోలీసుల కాల్పుల్లో గాయపడ్డ రవికుమార్‌తో పాటు ముగ్గురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే వారి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications