అవినీతి రాజు వైయస్ సమాధి వద్ద జగన్ ధర్నా చేయాలి: చంద్రబాబు

2జి స్పెక్ట్రం, వైయస్ అవినీతి కారణంగా రాష్ట్రం, దేశం పూర్తిగా వెనుకబడి పోయిందన్నారు. అవినీతి తిమింగలాలు ఆర్థిక సంస్కరణలు బలహీన పరిచాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంగానీ, రాష్ట్ర ప్రభుత్వంగానీ రైతులకు సరియైన న్యాయం చేసే వరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పోరాడుతామని చెప్పారు. అవినీతిని పూర్తిగా అంతమొందిస్తేనే దేశం అభివృద్ధి చెంది ముందుకు వెళుతుందన్నారు.












Click it and Unblock the Notifications