గుంటూరు ఆర్టీసి డిపోలో రూ. 20 లక్షల స్కామ్, సిస్టమ్ సూపర్ వైజర్ పనే

ఓ ఆగంతకుడు ఇచ్చిన సమాచారంతో ఆర్టీసి అధికారులు విచారణ చేపట్టారు. గత ఆరు నెలలుగా ఈ మస్తాన్ రావు ఈ అవినీతికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మస్తాన్ రావును విధుల నుంచి తప్పిస్తామని ప్రాంతీయ మేనేజర్ చెప్పారు. గుంటూరు -2 డిపోలో ఈ కుంభకోణం వెలుగు చూడడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై ఇతర డిపోల్లో కూడా విచారణకు సిద్ధపడ్డారు.












Click it and Unblock the Notifications