ఇరాన్ లో విషాదం, విమానం కూలి 72 మంది దుర్మరణం

మంచు విపరీతంగా ఉండటంతో దారి కనిపించక ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బయలుదేరే సమయంలోనూ వాతావరణం సరిగాలేక గంట ఆలస్యంగా ఈ విమానం బయలుదేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంచు వల్ల, వాతావరణం సరిగా లేకపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications