హైదరాబాద్ శివారులో కాల్పులు: ట్రాన్స్‌పోర్టు ఆఫీసు మేనేజర్‌కు గాయాలు

జైస్వాల్‌కు వ్యాపార భాగస్వామికి మధ్య జరిగిన గొడవలే కాల్పులకు కారణమని అనుమానాలు తలెత్తాయి. అయితే, కార్యాలయం యజమాని రివాల్వర్ బల్లపై పెట్టి ఉందని, అది ఓ వ్యక్తి పరిశీలిస్తుండగా మిస్ ఫైర్ అయిందని పోలీసులు అంటున్నారు. జైస్వాల్‌కు ప్రాణాపాయం లేదని చెబుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పట్టుకున్నట్లు పోలీసు అధికారులు చెప్పారు. అతన్ని విచారిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications