అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాళ్లూరి శ్రీనివాస్ మృతి

గుంటూరు పట్టణంలోని ఆరండల్‌పేటకు చెందిన శ్రీనివాస్ ఎమ్‌సీఏ పూర్తి చేసిన తర్వాత 8 ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చాడు. ఆస్టిన్‌లోని చార్లెస్ షావాబ్ ఫెనాన్షియల్ కంపెనీలో అతడు పనిచేస్తున్నాడు. శ్రీనివాస్‌కు భార్య ప్రసన్న (32), కొడుకు తేజ(12), కూతురు స్నేహ(9) ఉన్నారు. శ్రీనివాస్ మరణంతో అతడి కుటుంబం విషాదంలో మునిగిపోయింది. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వగ్రామం తరలించేందుకు తానా ఏర్పాట్లు చేస్తోంది. అతడి భౌతికకాయం శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకునే అవకాశముంది.












Click it and Unblock the Notifications