చంచల్ గూడ జైలులో హిందూవాహిని కార్యకర్తపై ఐఎస్ ఐ ఖైదీ దాడి

చంచల్‌గూడ జైలులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఖైదీలకు సెల్ ఫోన్లు అందించడం, ఖైదీలు కొట్టుకోవడం వంటి సంఘటనలు తరుచూగా జరుగుతున్నాయి. కాగా గాయపడ్డ నగేష్ హిందూవాహిని కార్యకర్తగా సమాచారం. దాడి చేసిన వ్యక్తి ఐఎస్ ఐకి చెందిన కార్యకర్తగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications