అక్కినేని నాగేశ్వర రావుకు పద్మవిభూషణ్, గగన్ నారంగ్‌కు పద్మశ్రీ

హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారుడు గగన్ నారంగ్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. క్రికెటర్ వివియస్ లక్ష్మణ్‌కు కూడా పద్మశ్రీ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఉషా ఉతప్‌నకు పద్మశ్రీ అవార్డు లభించింది. కాగా, ఇర్పాన్ ఖాన్, కాజోల్, టబూలకు పద్మశ్రీ లభించింది. బ్రజేష్ మిశ్రా, కృష్ణ పూనియాలకు పద్మశ్రీ లభించింది. కేల్కర్, అజీమ్ ప్రేమ్‌జీలకు పద్మ విభూషణ్ లభించింది. శ్యామ్ శరన్‌కు పద్మభూషణ్ లభించింది. సంగీత దర్శకుడు ఖయ్యూంకు పద్మ భూషణ్ అవార్డు లభించింది. కపిల వాత్సాయనకు పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ముగ్గురు తెలుగువారికి పద్మ విభూషణ్ అవార్డులు లభించాయి.












Click it and Unblock the Notifications