అన్ని కోట్లు ఎలా సంపాదించాడు!: జగన్‌పై కోదండరాం పరోక్ష విమర్శ

సీమాంధ్ర గుత్తాధిపత్యంలో చిక్కుకున్నందువల్లే తెలంగాణకు న్యాయం జరగడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సీమాంధ్రుల గుత్తాధిపత్యంలో చిక్కుకున్నదన్నారు. అందుకే స్విస్ బ్యాంకులలో అక్రమార్కులు దాచిపెట్టిన నల్లధనం వివరాలు వెల్లడించటం లేదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications