ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ ఎన్‌డి తివారీకి హైకోర్టులో చుక్కెదురు

డిఎన్ఎ పరీక్ష కోసం తివారీ రక్తాన్ని మంగళవారం సేకరించే జాయింట్ రిజిస్టార్ కార్యక్రమాన్ని నిలుపుదల చేయడానికి కూడా హైకోర్టు నిరాకరించింది. తన తల్లి ఉజ్వల శర్మతో తివారీ నడిపిన శృంగారం వల్ల తాను పుట్టానని రోహిత్ శేఖర్ వాదిస్తున్నాడు. తాను తివారీకి పుట్టానా, లేదా రుజువు చేయడానికి డిఎన్ఎ పరీక్ష నిర్వహించాలని ఆయన కోర్టును కోరారు.












Click it and Unblock the Notifications