జెపిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటాం: స్పీకర్ నాదెండ్ల

అసెంబ్లీలో శాసన మండలి సభ్యులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాపై ఉందని వారు చెప్పారు. శాసనసభలో జరిగే పరిణామాలపై మా బాధ్యత ఉంటుందని అన్నారు. నివేదిక కోసం చీఫ్ మార్షల్స్‌ను కోరామని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications