సిమెంట్‌పై ఎక్సైజ్ సుంకం పెంపు, విమానయానంపై పెంపు

రాబడి అంచనా రూ.9,32,440 కోట్లు
పన్నుల నికర ఆదాయం రూ.6,64,657 కోట్లు
పన్నేతర ఆదాయం రూ. 1,25,435 కోట్లు
ప్రత్యక్ష పన్నుల నికర నష్టం రూ.11,500 కోట్లు
రక్షణ రంగానికి రూ.1,68,000 కోట్లు
సేవా పన్నుల రాబడి రూ. 4,000 కోట్లు
- సూక్ష్మ సేద్య పరికరాలపై 7.5 నుండి 5 శాతానికి దిగుమతి సుంకం తగ్గింపు
- దిగుమతి సుంకం యథాతథం
- వ్యవసాయ పరికరాల దిగుమతి సుంకం 4.5 శాతానికి తగ్గింపు
- సిమెంట్ రంగానికి ఎక్సైజ్ సుంకం 2.5 శాతానికి తగ్గింపు
- ఎల్‌ఈడిలపై ప్రత్యేక సుంకాల ఎత్తివేత
- ఎల్‌ఈడిలపై ఎక్సైజ్ సుంకం 5 శాతానికి తగ్గింపు
- బ్రాండెడ్ దుస్తులపై పన్ను పెంపు
- వాహనాల విడిభాగాలపై పన్ను తగ్గింపు
- పర్యావరణ సహిత వాహన విడిభాగాలపై దిగుమతి సుంకం తగ్గింపు
- దేశ స్థూల జాతీయ ఉత్పత్తిలో కేంద్ర ప్రభుత్వం అప్పుల శాతం 44.2 శాతం
- కస్టమ్స్ పన్ను గరిష్ట పరిమితి 10 శాతం
- అల్ట్రా మెగా విద్యుత్ ప్లాంట్ పరికరాలకు దిగుమతి సుంకం మినహాయింపు
- శానిటరీ నాప్‌కిన్స్‌పై దిగుమతి సుంకం 10 శాతం నుండి 1 శాతానికి తగ్గింపు
- 25 పడకలకు మించి ఉన్న అన్ని ఆసుపత్రులకు సర్వీసు పన్నులు
- ముడి సిల్క్ దిగుమతి సుంకం 30 శాతం నుండి 5 శాతానికి తగ్గింపు
- ముడి ఇనుము ఎగుమతి సుంకం 20 శాతం
- సర్వీసు సెక్టార్‌లో దిగుమతి సేవల క్రమబద్దీకరణ
- ఎగుమతులు, దిగుమతుల సుంకాల మార్పులతో 7,300 కోట్ల అదనపు ఆదాయం
- విమానయానంపై సేవా పన్ను పెంపు
- న్యాయ సేవలకు సేవా పన్ను