తెలంగాణ ఒక్కటే రాష్ట్ర సమస్యలకు పరిష్కారం: సిపిఐ నేత నారాయణ

Narayana
అదిలాబాద్: రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులకు తెలంగాణ ఒక్కటే కారణమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సోమవారం అదిలాబాద్ జిల్లాలో అన్నారు. ఆ ఒక్క సమస్యను పరిష్కరిస్తే రాష్ట్రం బాగా ఉంటుందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సమస్య కారణగంనే రాష్ట్రంలో పరిస్థితులు బాగా లేవన్నారు. రాష్ట్ర అసెంబ్లీ కూడా జీవచ్ఛవంలా తయారయిందన్నారు. మిలియన్ మార్చ్ సందర్భంగా ధ్వంసమైన పలు విగ్రహాలకు, తెలంగాణ కోసం త్యాగం చేసిన ప్రాణాలకు ముడి పెట్టవద్దని ఆయన కోరారు.

కాంగ్రెస్ నేతలు వెంటనే నాటకాలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వెంటనే కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయించాలని ఆయన కోరారు. సకల పాపాలకు కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణ ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+