విశాఖలో వైయస్ జగన్ కారు ఎక్కిన కేంద్రమంత్రి పురంధేశ్వరి

దీంతో కాంగ్రెసు కార్యకర్తలు మేడం ఇది మన కారు కాదు జగన్ కారు అని చెప్పడంతో ఆమె వెంటనే తేరుకొని కారు దిగి తన కారులోకి వెళ్లి కూర్చుంది. సోమవారం జగన్ విజయనగరం జిల్లా ఓదార్పు ప్రారంభమైంది. దీంతో అక్కడ జగన్ కారు ఉంది. ఓదార్పు యాత్రలో పాల్గొనడానికి వచ్చిన వైయస్ జగన్‌కు విశాఖపట్నం విమానాశ్రయంలో పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, కాంగ్రెసు శాసనసభ్యుడు బాబూరావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతం చెప్పారు.












Click it and Unblock the Notifications