అనంతపురం: మాజీ మంత్రి పరిటాల రవీంద్ర సతీమణి, అనంతపురం జిల్లా శాసనసభ్యురాలు పరిటాల సునీత గురువారం జిల్లాలోని ఓఎస్డీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఇటీవల హత్య గావించబడ్డ కొండారెడ్డి హత్యలో తమ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారంటూ ఆమె అక్కడ ఆందోళనకు దిగింది. తమ కార్యకర్తలను అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారని, వారిని వెంటనే విడిపించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఎవరో చేసిన హత్యకు తమ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడమేమిటని ఆమె ప్రశ్నించారు. కాగా ఇటీవల కొండారెడ్డిని కొందరు హత్య చేసిన విషయం తెలిసిందే.
Anantapur district Telugudesam MLA Paritala Sunitha organiged agitation at Anantapur OSD office today. She alleged that OSD took under her activists in Konda Reddy murder case.
Story first published: Thursday, March 31, 2011, 12:44 [IST]