కడప, పులివెందుల ఉప ఎన్నికలకు అంత ప్రాధాన్యం లేదు: మంత్రి బొత్స

కాంగ్రెసు ప్రభుత్వంలో వైయస్ పథకాలను ఓటర్లలోకి తీసుకు వెళతామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెసును ఓటర్లు గెలిపించాలని కోరారు. కాంగ్రెసును గెలిపించి కాంగ్రెసు, వైయస్ఆర్ పేరును ఓటర్లు నిలబెట్టాలని కోరారు. కడప, పులివెందుల ఉప ఎన్నికల కోసం ఇంకా నియోజకవర్గాల వారిగా ఇంఛార్జులను నియమించలేదన్నారు. త్వరలో నియామిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications