టిడిపికి రెండో స్థానం, కాంగ్రెసుకు, బాబుకు బుద్ధి చెప్తారు: గోనె

మంత్రులు డిఎల్ రవీంద్రారెడ్డి, వైయస్ వివేకాందరెడ్డిల రాజీనామాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించాలని గోనె డిమాండ్ చేశారు. లేదంటే కడప, పులివెందుల ఉప ఎన్నికలలో మంత్రుల హోదాలో వారు అక్రమాలకు పాల్పడే అవకాశముందని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications